Uttar Pradesh Elections 2022: Watch Groom Casts Vote Ahead of His Wedding | Oneindia Telugu

2022-02-10 168

Uttar Pradesh Elections 2022: Electronic Voting Machines(EVM) complaints from few polling booths in Muzaffarnagar. Meanwhile A Groom And his family Casts their Vote Ahead of His Wedding in Muzaffarnagar Watch Video
#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SP
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు


ఈవీఎంలో లోపం కారణంగా ముజఫర్‌నగర్‌లోని ఓ బూత్‌లో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇదే ముజఫర్‌నగర్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రతీసారి ఏదొక ఎన్నికల్లో ఎవరొకరు ఫేమస్ అవుతూ ఉంటారు. అలాగే ఈసారి కూడా ముజఫర్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకోడానికి పెళ్ళికొడుకు పెళ్లికూతురు తో సహా ఫామిలీ తో కలిసి వచ్చి పెళ్ళికి కొన్ని గంటలముందు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు